జగన్ మంత్రి వర్గంలో చోటు దక్కిన..
25 మందితో ఏపీ కేబినెట్ జాబితా ఖరారైంది. అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ మంత్రివర్గాన్ని గవర్నర్ ఆమోదించారు.
1.బొత్స సత్యనారాయణ - చీపురుపల్లి
2.ధర్మాన కృష్ణదాస్ - నరసన్నపేట
3. అవంతి శ్రీనివాస్ - భీమిలి
4.కురసాల కన్నబాబు - కాకినాడ రూరల్
5. పుష్ప శ్రీవాణి - కురుపాం
6. పినిపె విశ్వరూప్ - అమలాపురం
7. పిల్లి సుభాష్ చంద్రబోస్ - ఎమ్మెల్సీ
8. ఆళ్ల నాని - ఏలూరు
9. బాలినేని శ్రీనివాస్ రెడ్డి - ఒంగోలు
10. తానేటి వనిత - కొవ్వూరు
11. కొడాలి నాని - గుడివాడ
12. మేకపాటి గౌతం రెడ్డి - ఆత్మకూరు
13. చెరుకువాడ శ్రీరంగనాథ రాజు - ఆచంట
14. పేర్ని నాని - మచిలీపట్నం
15. వెల్లంపల్లి శ్రీనివాస్ - విజయవాడ పశ్చిమ
16. మేకతోటి సుచరిత - ప్రత్తిపాడు
17. మోపిదేవి వెంకట రమణ
18. బుగ్గన రాజేంద్రనాథ్ - డోన్
19. నారాయణ స్వామి - గంగాధర నెల్లూరు
20. గుమ్మనూరు జయరాం - ఆలూరు
21. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - పుంగనూరు
22. అంజాద్ బాషా - కడప
23 .శంకర్ నారాయణ - పెనుకొండ
24. ఆళ్ల రామకృష్ణారెడ్డి - మంగళగిరి
25. అనిల్ కుమార్ యాదవ్ - నెల్లూరు
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com