ఘోరరోడ్డుప్రమాదం.. కూతురుని చూసేందుకు వెళ్లి..

X
By - TV5 Telugu |8 July 2019 1:48 PM IST
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చుంచుపల్లి మండలం పెనగడప వద్ద ఈ ప్రమాదం జరిగింది. విజయవాడలో చదువుతున్న కూతురుని చూసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా వీరి కారును ....లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే చనిపోయారు. మరొకరు ఆసుపత్రిలో చనిపోయారు. తండ్రి కూతుళ్లైన సురేష్, నిఖిత మృత్యువుతో పోరాడుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com