అమిత్‌షాతో టీఆర్‌ఎస్‌ ఎంపీ భేటీ.. బీజేపీలో చేరే అవకాశం?

అమిత్‌షాతో టీఆర్‌ఎస్‌ ఎంపీ భేటీ.. బీజేపీలో చేరే అవకాశం?

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్‌... బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఉదయం 11 గంటల సమయంలో ఆయన అమిత్‌షాను కలిశారు. ఇటీవలి కాలంలో టీఆర్‌ఎస్‌ పార్టీతో అంటీ ముట్టనట్టు ఉంటున్న డీఎస్‌... తనయుడు అరవింద్‌ ఎంపీగా గెలిచిన తర్వాత.. బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించింది. అయితే ఇంతలోనే.. టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశానికి హాజరై డీఎస్‌ షాకిచ్చారు

Tags

Read MoreRead Less
Next Story