వైసీపీలో వర్గపోరుకు కారణమవుతున్న గ్రామ వాలంటీర్ల ఎంపిక
BY TV5 Telugu4 Aug 2019 10:16 AM GMT

X
TV5 Telugu4 Aug 2019 10:16 AM GMT
గ్రామ వాలంటీర్లు పోస్టులు వైసీపీలో వర్గపోరుకు కారణమవుతున్నాయి. కడప జిల్లాలో గ్రామ వాలంటీర్ల పోస్టుల ప్రక్రియ ఆధిపత్య పోరుకు దారితీసింది. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఎదుట వైసీపీ కార్యకర్తలు ఇరు వర్గాలు విడిపోయి బాహాబాహికి దిగారు. కొల్లూరు కమలాపురం పీకే దిన్నె మండలాల్లోని గ్రామ వాలంటీర్ల పోస్టులకు తమ వారికి దక్కలేదంటూ నాయకులు, కార్యకర్తలు ఒకరిని ఒకరు నెట్టుకునే ప్రయత్నం చేశారు. చిన్న ఘర్షన తరువాత ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.
Next Story
RELATED STORIES
chandi mata temple: అమ్మవారి ఆలయంలోకి ఎలుగుబంట్లు.. తీర్థప్రసాదాలు...
24 Jun 2022 11:22 AM GMTHanuman Puja: హనుమంతుడిని మంగళవారం మాత్రమే ఎందుకు పూజించాలి?
3 May 2022 5:15 AM GMTAkshaya Tritiya 2022: అక్షయ తృతీయ.. బంగారం కొనడానికి మంచి సమయం
30 April 2022 2:30 AM GMTLos Angeles : లాస్ ఏంజెల్స్‌లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
21 April 2022 10:49 AM GMTBhadrachalam: రెండేళ్ల తర్వాత భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం.. అంచనాలకు ...
10 April 2022 7:39 AM GMTBhadrachalam : రామయ్య కళ్యాణోత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైన...
9 April 2022 3:33 PM GMT