రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా.. : వల్లభనేని వంశీ

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా.. : వల్లభనేని వంశీ
X

vamsi-tdp

టీడీపీకి వల్లభనేని వంశీ రాజీనామా చేశారు. పార్టీతోపాటు ఎమ్మెల్యే పదవికి కూడా గుడ్‌బై చెప్పేశారు. అంతేకాదు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. మరో అజెండా లేకుండా ఇన్నాళ్లు పార్టీ కోసం శాయశక్తులా పనిచేశానని తెలిపారు వంశీ. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు. కొందరు స్థానిక వైసీపీ నేతలు, అధికారుల వల్ల టీడీపీ క్యాడర్ బాగా ఇబ్బంది పడుతుందని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు పార్టీ కోసం పనిచేసే అవకాశాన్ని కల్పించినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.

Tags

Next Story