పశ్చిమగోదావరిలో పర్యటించనున్న చంద్రబాబు

పశ్చిమగోదావరిలో పర్యటించనున్న చంద్రబాబు
X

dar

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పలువురు నాయకులు ఘనస్వాగతం పలికారు. ఇటీవలే బెయిలపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చంద్రబాబును కలుసుకున్నారు. చంద్రబాబు జిల్లాలో మూడురోజుల పాటు పర్యటించి కేడర్ లో ఉత్సాహం నింపనున్నారు. అటు వైసీపీ బాధితులను కలుసుకుని భరోసా ఇవ్వనున్నారు.

Tags

Next Story