పబ్బం గడుపుకోవడానికే సుజనా అసత్య ప్రచారం చేస్తున్నారు: వైసీపీ

పబ్బం గడుపుకోవడానికే సుజనా అసత్య ప్రచారం చేస్తున్నారు: వైసీపీ
X

suj

బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎంపీలు. కొందరు వైసీపీ ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఎవరు టచ్‌లో ఉన్నారో చెప్పాలంటూ సవాల్ విసిరారు. తన పబ్బం గడుపుకోవడానికి సుజనా చౌదరి వైసీపీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. సుజనా పార్టీ మారినా.. చంద్రబాబు కోవర్టుగానే పని చేస్తున్నారని ఆరోపించారు.

Tags

Next Story