జీఎన్ రావు కమిటీకి జగన్ పేరు పెడితే బాగుంటుంది: బీజేపీ నేత

జీఎన్ రావు కమిటీకి జగన్ పేరు పెడితే బాగుంటుంది: బీజేపీ నేత
X

vi

ఏపీలో రాజధాని కోసం ఏర్పాటు చేసిన జీఎన్‌ రావు కమిటీ బోగస్ అన్నారు బీజేపీ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్‌ రెడ్డి. దానికి జగన్‌ మోహన్‌ రెడ్డి కమిటీ పేరు పెడితే బాగుండేదని అన్నారాయన. అభివృద్ధి వికేంద్రీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని.. పరిపాలన వికేంద్రీకరణ పేరుతో ఇష్టమొచ్చినట్టే చేస్తుంటే.. చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మూడు రాజధానులతో ప్రజలకు మేలు జరగదని అన్నారు.

Tags

Next Story