సీఎం జగన్‌పై మండిపడ్డ అఖిలభారత హిందూ మహాసభ

సీఎం జగన్‌పై మండిపడ్డ అఖిలభారత హిందూ మహాసభ
X

JAGAN

రాజధాని అమరావతిని మారుస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అఖిలభారత హిందూ మహాసభ మండిపడుతోంది. చారిత్రక హిందూ నేపథ్యమున్న అమరావతిని ఎలా మారుస్తారని హిందూ మహాసభ ఛైర్మన్ చక్రపాణి మహరాజ్ ప్రశ్నిస్తున్నారు. ఏపీలో హిందువులపైన, దేవాలయాలపైన వివక్ష కొనసాగుతోందని.. దీనిపై ప్రధానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

Tags

Next Story