విశాఖలో సీఎం జగన్‌కు ఘన స్వాగతం

విశాఖలో సీఎం జగన్‌కు ఘన స్వాగతం
X

jagan

విశాఖలో సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌ నుంచి కైలాసగిరి వరకు దారి పొడవునా 24 కిలో మీటర్ల మేరు మానవహారం ఏర్పాటు చేశారు. కాసేపట్లో జగన్‌ విశాఖ ఉత్సవ్‌ ప్రారంభించనున్నారు. 12 వందల 90 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఆర్కే బీచ్‌లో బహిరంగ సభలో పాల్గొంటారు.

Tags

Next Story