ముఖ్యమంత్రికి మంచి బుద్ధి ప్రసాదించాలని దుర్గమ్మను ప్రార్ధించా : చంద్రబాబు

ముఖ్యమంత్రికి మంచి బుద్ధి ప్రసాదించాలని దుర్గమ్మను ప్రార్ధించా : చంద్రబాబు

chandrababu

రాజధాని అనేది ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన విషయం అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అమరావతిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నూతన సంవత్సరాది సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మను సతీ సమేతంగా దర్శనం చేసుకున్నారు. ముఖ్యమంత్రికి, మంత్రి మండలికి మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుళ్లందరినీ ప్రార్థించినట్టు చంద్రబాబు చెప్పారు.

Tags

Next Story