చంద్రబాబు పాలనలోనే అభివృద్ది సాధ్యం: జలీల్ ఖాన్

చంద్రబాబు పాలనలోనే అభివృద్ది సాధ్యం: జలీల్ ఖాన్

jaleel.png

మూడు రాజధానుల ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. విశాఖలో రాజధాని ఏర్పాటుచేసి, కొన్ని కోట్లు వెనుకేసుకోవచ్చనే ఉద్దేశంతోనే ఈ ప్రతిపాదన చేశారని ఆయన విమర్శించారు. అమరావతిలో మహిళా రైతులపై పోలీసుల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు పాలనలోనే రాష్ట్రాభివృద్ది సాధ్యమని జలీల్ ఖాన్ అన్నారు

Tags

Next Story