ప్రభుత్వం రాయలసీమను గాలికొదిలేస్తుంది: ప్రజాసంఘాలు

రాయలసీమ ప్రాంతాన్ని వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేస్తోందని అక్కడి ప్రజాసంఘాలు మండిపడ్డాయి. సీమ ప్రజలపై సీఎం జగన్‌ వ్యతిరేక భావంతో ఉన్నారని ఆరోపిస్తున్నారు. రాయలసీమకు చెందిన ప్రజా సంఘాలు తిరుపతిలో అఖిలపక్షం నిర్వహించాయి. హైపవర్ కమిటీ సమావేశానికి ఈ ప్రాంతం నుంచి ప్రతినిధులను ఆహ్వానించి.. సీమ అభివృద్ధిపై చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags

Next Story