రాజధాని మార్చే హక్కు సీఎం జగన్‌కు లేదు: కన్నా లక్ష్మీనారాయణ

రాజధాని మార్చే హక్కు సీఎం జగన్‌కు లేదు: కన్నా లక్ష్మీనారాయణ

kanna-lakshminarayana

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై నిర్ణయం 2014లోనే జరిగిపోయిందన్నారు కన్నా లక్ష్మీనారాయణ. రాజధాని మార్చే హక్కు సీఎం జగన్‌కు లేదన్నారు. అమరావతిపై BJP కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. రైతుల అరెస్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలన నియంతను తలపిస్తోందంటున్న కన్నా అన్నారు.

Tags

Next Story