- Home
- /
- ఆంధ్రప్రదేశ్
- /
- కాంగ్రెస్‌కి పట్టిన గతే వైసీపీకి...
కాంగ్రెస్‌కి పట్టిన గతే వైసీపీకి కూడా పడుతుంది: BJYM అధ్యక్షుడు రమేష్ నాయుడు

By - TV5 Telugu |9 Jan 2020 6:56 AM GMT
రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతోందని BJYM రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రాజధానుల పేరుతో CM మూడు ముక్కలాట ఆడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఎలాంటి సౌలభ్యం ఉండబోదని అన్నారు. అభివృద్ధి చేస్తారని ప్రజలు ఓటేస్తే.. YCP పాలన విధ్వంసం దిశగా వెళ్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కి ఏ గతి పట్టిందో అదే గతి వైసీపీకి కూడా పడుతుందని రమేష్ నాయుడు అన్నారు.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com