ప్రజలు పోవాలి జగన్ అంటున్నారు: నారా లోకేష్
BY TV5 Telugu9 Jan 2020 12:03 PM GMT

X
TV5 Telugu9 Jan 2020 12:03 PM GMT
సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. పసిబిడ్డ అమరావతిని 3 ముక్కలుగా నరికేస్తున్నారని విమర్శించారు. ఆందోళన చేస్తున్న రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అంటారా అని వైసీపీ నేతలను నిలదీశారు.11 మంది రైతులు చనిపోతే ఒక్కరు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఇప్పుడు రాష్ట్రంలోని ప్రజలంతా పోవాలి జగన్.. వద్దు జగన్ అంటున్నారని అన్నారు లోకేష్. మందడంలో రాజధాని రైతుల చేస్తున్న మహాధర్నా శిబిరాన్ని సందర్శించిన లోకేష్ వారికి సంఘీభావం తెలిపారు.
Next Story
RELATED STORIES
Draupadi Murmu: తొలిసారి జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము...
14 Aug 2022 2:56 PM GMTRam Mandir Ayodhya: వేగంగా జరుగుతున్న అయోధ్య రామమందిర నిర్మాణం.....
14 Aug 2022 2:30 PM GMTKarnataka: పాముకు ఎదురెళ్లిన తల్లి ప్రేమ.. కొడుకును కాపాడుకోవడం
14 Aug 2022 12:45 PM GMTMonkeypox In India: దేశంలో మరో మంకీపాక్స్ కేసు.. ఢిల్లీలో 5కు చేరిన...
14 Aug 2022 9:45 AM GMTMamata Banerjee: పార్టీకి కొత్త చిక్కులు.. టీఎంసీ అధినేత్రి మమతలో...
13 Aug 2022 3:00 PM GMTHaryana: అమ్మకు ఎఫైర్.. కడతేర్చిన కొడుకు..
13 Aug 2022 11:36 AM GMT