క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదు: ఎస్వీబీసీ ఛైర్మన్ పృధ్వీరాజ్

X
By - TV5 Telugu |11 Jan 2020 12:20 PM IST
అమరావతి రైతులకు క్షమాపణ చెప్పేదే లేదన్నారు SVBC ఛైర్మన్ పృధ్వీరాజ్. పోసాని తనను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. గూండాలు అమరావతిలో ఆందోళన చేస్తున్నారని, బినామీ ముసుగులో ఉన్నరైతుల గురించే తాను మాట్లాడానని అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com