క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదు: ఎస్వీబీసీ ఛైర్మన్ పృధ్వీరాజ్

క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదు: ఎస్వీబీసీ ఛైర్మన్ పృధ్వీరాజ్

prudvi

అమరావతి రైతులకు క్షమాపణ చెప్పేదే లేదన్నారు SVBC ఛైర్మన్‌ పృధ్వీరాజ్. పోసాని తనను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. గూండాలు అమరావతిలో ఆందోళన చేస్తున్నారని, బినామీ ముసుగులో ఉన్నరైతుల గురించే తాను మాట్లాడానని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story