వైసీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ధూళిపాళ్ల నరేంద్ర

వైసీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ధూళిపాళ్ల నరేంద్ర

DOLLI-PALLA

సోషల్‌ మీడియాలో తనపై అసభ్యకర పోస్టులు, వీడియోలు పెడుతున్న వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర. తనపై తప్పుడు ప్రచారం చేసే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విపక్ష నేతలపై దుష్ప్రచారం చేస్తూ వైసీపీ నేతలు నీచంగా దిగజారిపోతున్నారని ధూళిపాళ్ల మండిపడ్డారు.

Tags

Next Story