మున్సిపల్ ఎన్నికల్లో పట్టు బిగిస్తున్న టీడీపీ

మున్సిపల్ ఎన్నికల్లో పట్టు బిగిస్తున్న టీడీపీ

tdp

మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా.. నల్గొండలో పట్టు కోసం టీడీపీ ప్రయత్నిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో 66 మంది అభ్యర్థులను బరిలో దింపింది టీడీపీ. నల్గొండ జిల్లా పరిధిలోని ఏడు మున్సిపాలిటీల్లో 30 మంది, సూర్యపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 19 మంది, యాదాద్రి-భువనగిరి జిల్లాలోని 6 పురపాలికల నుంచి 17 మంది బరిలో ఉన్నారు. గతంలో టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి తప్పితే.. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటున్నారు ఆ పార్టీ అభ్యర్థులు.

Tags

Next Story