ఎన్టీఆర్ విజనరీ కలిగిన నాయకుడు: చంద్రబాబు

ఎన్టీఆర్ విజనరీ కలిగిన నాయకుడు: చంద్రబాబు

ntr1

ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసిన ప్రజా నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. విజనరీ కలిగిన నాయకుడని అన్నారాయన. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. తారక రాముడి విగ్రహానికి చంద్రబాబు పుష్పాంజలి ఘటించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో సమాజానికి మేలు చేసేలా ముందుకెళ్లాలని టీడీపీ కార్యకర్తలకు, నందమూరి అభిమానులకు చంద్రబాబు పిలుపిచ్చారు.

Tags

Next Story