24 మంది రైతులు చనిపోయినా.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్టులేదు: రామానాయుడు

24 మంది రైతులు చనిపోయినా.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్టులేదు: రామానాయుడు

RAM

హైపవర్ కమిటీకి.. బోస్టన్ కమిటీ తప్పుడు నివేదిక ఇచ్చిందన్నారు టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు. ఏ జీవో ప్రకారం బోస్టన్ కమిటీని నియమించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులు రోడ్లమీదికి వచ్చి ఆందోళన చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికే 24 మంది రైతులు చనిపోయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదన్నారు.

Tags

Read MoreRead Less
Next Story