ఎస్సీ, ఎస్టీలు దశాబ్దాలుగా అణగదొక్కబడ్డారు: వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్

ఎస్సీ, ఎస్టీలు దశాబ్దాలుగా అణగదొక్కబడ్డారు: వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్

mla

ఎస్సీ, ఎస్టీలు దశాబ్దాలుగా అణగదొక్కబడ్డారని వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ అన్నారు. ఎస్సీ కమిషన్‌ బిల్లుపై ఆయన చర్చ మొదలుపెట్టారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసమే రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరిచారని వరప్రసాద్ గుర్తుచేశారు. వారి కోసం గత పాలకులు చేసిందేమీ లేదని అన్నారాయన.

Tags

Read MoreRead Less
Next Story