ఆంధ్రప్రదేశ్

మండలి చైర్మన్ నిర్ణయాన్ని ప్రజలు హర్షిస్తున్నారు: అమర్‌నాథ్ రెడ్డి

మండలి చైర్మన్ నిర్ణయాన్ని ప్రజలు హర్షిస్తున్నారు: అమర్‌నాథ్ రెడ్డి
X

మండలి చైర్మన్‌ షరీఫ్ నిర్ణయాన్ని ప్రజలు హర్షిస్తున్నారన్నారు మాజీ మంత్రి అమరనాథ్‌ రెడ్డి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. సెలెక్ట్‌ కమిటీకి బిల్లు పంపాలన్న మండలి చైర్మన్‌ నిర్ణయాన్ని ప్రజలంతా స్వాగతిస్తున్నారన్నారు. మండలిలో ప్రజాస్వామ్యం నెగ్గినందుకు.. తిరుపతిలో అంబేద్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు టీడీపీ నేతలు.

Next Story

RELATED STORIES