సంగారెడ్డిలో కీలకం కానున్న ఇండిపెండెంట్ అభ్యర్థులు

సంగారెడ్డిలో కీలకం కానున్న ఇండిపెండెంట్ అభ్యర్థులు

సంగారెడ్డిలో ఇండిపెండెంట్ అభ్యర్థులు కీలకంగా మారారు. మొత్తం 38 వార్డుల్లో కాంగ్రెస్ తో హోరాహోరీగా తలపడిన టీఆర్ఎస్ 15 స్థానాలను సొంత చేసుకుంది. అటు కాంగ్రెస్ 14 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. బీజేపీ 2, ఇండిపెండెంట్లు 3, ఎంఐఎం 1 స్థానాలను గెలుచుకున్నాయి. దీంతో ఈ మున్సిపాలిటీని సొంతం చేసుకోవాలంటే.. ఇండిపెండెంట్ల మద్దతు తప్పని సరి అవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story