టీఆర్ఎస్ ఖాతాలోకి చేరిపోయిన సంగారెడ్డి

టీఆర్ఎస్ ఖాతాలోకి చేరిపోయిన సంగారెడ్డి

ఎమ్మెల్యే జగ్గారెడ్డి సొంత నియోజకవర్గం సంగారెడ్డిలో కాంగ్రెస్‌కి షాక్ తగిలింది. హోరాహోరిగా జరిగిన పోరులో టీఆర్ఎస్ చైర్ పర్సన్ పీఠం సొంతం చేసుకుంది. ఒకానొక దశలో ఇండిపెండెంట్ అభ్యర్థులు మద్దతు తప్పనిసరి అనుకునే స్థాయిలో ఉన్నప్పటికీ.. చివరిలో టీఆర్ఎస్ సంగారెడ్డిని తన ఖాతాలో వేసుకుంది. మొత్తం 38 వార్డులకు గాను.. టీఆర్ఎస్ 18, కాంగ్రెస్ 12, బీజేపీ 3, ఇండిపెండెంట్లు ముగ్గురు, ఎంఐఎం 2 స్థానాల్లో విజయం సాధించారు.

Tags

Read MoreRead Less
Next Story