ఆంధ్రప్రదేశ్

సీఎం జగన్ దిష్టిబొమ్మను తగలబెట్టిన ఆందోళనకారులు

సీఎం జగన్ దిష్టిబొమ్మను తగలబెట్టిన ఆందోళనకారులు
X

గుంటూరు జిల్లాలో నిరసనలు హోరెత్తుతున్నాయి. మూడు రాజధానుల నిర్ణయం వెనక్కు తీసుకోవాలంటూ సీఎం దిష్టిబొమ్మను తగలబెట్టారు ఆందోళనకారులు. ఆరండల్‌పేట పిచ్చికలగుంట నుంచి శ్రీనగర్ కాలనీ వరకూ శవయాత్ర చేశారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Next Story

RELATED STORIES