- Home
- /
- ఆంధ్రప్రదేశ్
- /
- అమరావతి దీక్షా శిబిరానికి...
అమరావతి దీక్షా శిబిరానికి నిప్పంటించిన వైసీపీ కార్యకర్తలు

By - TV5 Telugu |25 Jan 2020 7:31 PM GMT
గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. అమరావతి దీక్షా శిబిరానికి నిప్పు పెట్టారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై దాడికి పాల్పడ్డారు. తెలుగుదేశం కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com