తుగ్లక్ పేరులా.. జగన్ పేరు కూడా చరిత్రలో నిలిచిపోతుంది: తులసిరెడ్డి

తుగ్లక్ పేరులా.. జగన్ పేరు కూడా చరిత్రలో నిలిచిపోతుంది: తులసిరెడ్డి
X

సీఎం జగన్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. చరిత్రలో తుగ్లక్ పేరు ఎలా నిలిచిపోయిందో.. జగన్‌ పేరు కూడా అలాగే నిలిచిపోతుందని అన్నారు. అమరావతిని మార్చడం అంత సులభం కాదని చెప్పారు. కాంగ్రెస్‌ విధివిధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా పునర్‌వైభవం తీసుకొస్తామని తులసిరెడ్డి తెలిపారు.

Tags

Next Story