ఇప్పుడున్న పాలన చూస్తే గాంధీ ఆత్మ క్షోభిస్తుంది: ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

ఇప్పుడున్న పాలన చూస్తే గాంధీ ఆత్మ క్షోభిస్తుంది: ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

టీఆర్‌ఎస్.. బీజేపీ, మజ్లిస్‌తో దోస్తీ చేస్తోందని.. అందుకే భైంసా అల్లర్లపై స్పందించలేదని ఆరోపించారు టి.పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి. ఈ మూడు పార్టీలు గాంధీ సిద్ధాంతాలను పక్కన పెట్టి మత రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ గాంధీ సంకల్ప యాత్రల పేరుతో రాజకీయలబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం, రాష్ట్రంలో ఇప్పుడున్న పాలనను చూస్తే గాంధీ ఆత్మ క్షోభిస్తుందన్నారు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి.

Tags

Read MoreRead Less
Next Story