ఆంధ్రప్రదేశ్

అమరావతి విషయంలో విజయమ్మ కూడా జగన్ నిర్ణయాన్ని తప్పు పడుతోంది: సీపీఐ రామకృష్ణ

అమరావతి విషయంలో విజయమ్మ కూడా జగన్ నిర్ణయాన్ని తప్పు పడుతోంది: సీపీఐ రామకృష్ణ
X

వైసీపీ వున్నంత వరకు రాష్ట్రానికి భవిష్యత్ ఉండదన్నారు సీపీఐ నేత రామకృష్ణ. రాయపూడి సభలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి.. ఆయన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్క వైసీపీ తప్ప మిగతా పార్టీలన్నీ అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నాయని అన్నారు. జగన్ తల్లి విజయమ్మ కూడా అమరావతి జోలికి ఎందుకు వెళ్లావని కొడును అడుగుతోందన్నారు. రాజధాని విషయంలో తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Next Story

RELATED STORIES