ప్రణాళిక ప్రకారం దాడి చేస్తున్నారు: దేవినేని ఉమా

ప్రణాళిక ప్రకారం దాడి చేస్తున్నారు: దేవినేని ఉమా

జగన్ అక్రమాస్తుల కేసులో నిజాయితీగా పనిచేసిన అధికారులపై ప్రణాళిక ప్రకారం దాడిచేస్తున్నారని ఆరోపించారు టీడీపీ నేత దేవినేని ఉమ. కియా యాజమాన్యాన్ని కూడా బెదిరించారని అన్నారు. అందుకే పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని చెప్పారు. ఈ పరిణామాలన్నింటిని చూస్తుంటే సీఎం జగన్ పిచ్చి పరాకాష్టకు చేరిందనిపిస్తోందని విమర్శించారు దేవినేని ఉమ.

Tags

Next Story