మరోసారి ఢిల్లీకి జగన్

మరోసారి ఢిల్లీకి జగన్

సీఎం జగన్ మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. శుక్రవారం సాయంత్రం హస్తినకు వెళ్లనున్న జగన్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. బుధవారం ప్రధాని మోదీని కలిసి ఏపీ అంశాలపై చర్చించన సీఎం.. అమిత్ షాతో సమావేశం కాలేకపోయారు. దీంతో శుక్రవారం అమిత్ షాతో అపాయింట్ మెట్ ఖరారైన నేపధ్యంలో ఢిల్లీకి పయనం కానున్నారు. విభజన చట్టం అమలు, మండలి రద్దు సహా ఏపీలో నెలకొన్న తాజా పరిణామాలపై చర్చించనున్నారు.

Tags

Next Story