- Home
- /
- ఆంధ్రప్రదేశ్
- /
- ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ
ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ

By - TV5 Telugu |12 Feb 2020 8:39 PM GMT
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్.. ప్రధానమంత్రి మోదీతో సమావేశమయ్యారు. గంటకు పైగా జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట్రానికి చెందిన అన్ని ప్రధాన అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. మూడు రాజధానులు మొదలుకొని.. కియా పరిశ్రమ తరలింపు ఊహాగానాల వరకు అన్ని అంశాలపై మోదీ.. జగన్‌తో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com