ఆంధ్రప్రదేశ్

ఎక్కడో ఐటీ సోదాలు జరిగితే టీడీపీకి ఎలా లింక్ పెడతారు?: వర్ల రామయ్య

ఎక్కడో ఐటీ సోదాలు జరిగితే టీడీపీకి ఎలా లింక్ పెడతారు?: వర్ల రామయ్య
X

వైసీపీ మంత్రుల తీరుపై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యారు. ఎక్కడో ఐటీ సోదాలు జరిగితే టీడీపీకి ఎలా లింకులు పెడతారని ప్రశ్నించారు. మొత్తం 40 ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరిగాయని.. అందులో ఒక ప్రామినెంట్‌ పర్సన్‌ దగ్గర గతంలో పీఏగా పని చేసిన పీఏ ఇళ్లపైనా సోదాలు చేసినట్టు ఐటీ అధికారులు చెప్పారని.. కానీ వైసీపీ మంత్రులు మాత్రం ఆ దాడులు టీడీపీ నేతలపై జరిగినట్టు ప్రచారం చేయడాన్ని వర్ల రామయ్య తప్పుపట్టారు.

Next Story

RELATED STORIES