వైసీపీ ప్రభుత్వం పేదోడి కడుపుకొడుతోంది: చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వం పేదోడి కడుపుకొడుతోంది: చంద్రబాబు

టీడీపీ అధికారంలో వున్నప్పుడు పులివెందులకు నీళ్లిచ్చామని.. జగన్ కు సభ్యత వుంటే కప్పంకు నిళ్లివ్వాలని డిమాండ్‌ చేశారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. సొంత నియోజకవర్గంలో జరిగిన ప్రజాచైతన్య యాత్రలో బాబు పాల్గొన్నారు. రామకుప్పం మండలం గోవిందపల్లి బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పేదవాడికి కడుపునిండా భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం పేదోడి కడుపుకొడుతోందని విమర్శించారు.

Tags

Next Story