మరోసారి బీసీలను మోసం చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తుంది: నక్కా ఆనంద్ బాబు

మరోసారి బీసీలను మోసం చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తుంది: నక్కా ఆనంద్ బాబు
X

బీసీలను మరోసారి మోసగించేందుకే వైసీపీ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్ని తెరపైకి తెచ్చిందని మాజీ మంత్రులు నక్కా ఆనంద్ బాబు, పత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. వైసీపీ రాజకీయ కుట్రలను ప్రజాక్షేత్రంలో బయటపెడతామని హెచ్చరించారు. ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచనలను ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పారు. పోలీస్‌ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు.

Tags

Next Story