ఆంధ్రప్రదేశ్

ముఖ్యమంత్రి పీఠాన్ని కదిలించే శక్తి రైతులకు ఉంది: జేఏసీ

ముఖ్యమంత్రి పీఠాన్ని కదిలించే శక్తి రైతులకు ఉంది: జేఏసీ
X

అమరావతి రాజధాని పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 67వ రోజున రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా అమరావతి కోసం త్యాగాలు చేస్తున్న రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మండిపడ్డారు జేఏసీ నేతలు. ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా కదిలించే శక్తి రైతులుకు ఉందని హెచ్చరించారు. 5 కోట్ల మంది ప్రజలు అమరావతి కోసం పోరాటం చేస్తుంటే.. సీఎం జగన్ మాత్రం రాజధానిని తరలించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

Next Story

RELATED STORIES