గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా ఐసోలేషన్ వార్డు తరలించాలని జూనియర్‌ డాక్టర్లు డిమాండ్‌

గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా ఐసోలేషన్ వార్డు తరలించాలని జూనియర్‌ డాక్టర్లు డిమాండ్‌

హైదరాబాద్‌ గాంధీ హాస్పిటల్‌ నుంచి కరోనా ఐసోలేటెడ్‌ వార్డును శివారు ప్రాంతాలకు తరలించాలని జూనియర్‌ డాక్టర్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఇతర ఆరోగ్య సమస్యలతో ఎంతో మంది రోగులు గాంధీ హాస్పిటల్‌కు వస్తారని.. ఈ నేపథ్యంలో వారికి కరోనా వైరస్‌ ఈజీగా సోకే ప్రమాదముందని జూనియర్‌ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో తమ వాదనను బలంగా వినిపించేందుకు కాసేపట్లో జూడాలు గాందీ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ను కలవనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story