ఏపీలో టెన్త్ పరీక్షల తేదీల్లో మార్పులు

ఏపీలో టెన్త్ పరీక్షల తేదీల్లో మార్పులు

స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఏపీలో పదో తరగతి పరీక్షల తేదీలు మార్చుతున్నట్టు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. కొత్తషెడ్యూల్ ప్రకారం మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకు పరీక్షలు జరగనున్నట్లు ప్రకటించారు.

పరీక్ష తేదీల వివరాలు

* మార్చి 31న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1

* ఏప్రిల్‌ 1న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2

* ఏప్రిల్‌ 3న సెకండ్‌ లాంగ్వేజ్ పేపర్‌

* ఏప్రిల్‌ 4న ఇంగ్లీష్‌ పేపర్‌-1

* ఏప్రిల్‌ 6న ఇంగ్లీష్‌ పేపర్‌-2

* ఏప్రిల్‌ 7న మ్యాథమేటిక్స్‌ పేపర్‌-1

* ఏప్రిల్‌ 8న మ్యాథమేటిక్స్‌ పేపర్‌-2

* ఏప్రిల్‌ 9న జనరల్‌ సైన్స్‌ పేపర్‌-1

* ఏప్రిల్‌ 11న జనరల్‌ సైన్స్‌ పేపర్‌-2

* ఏప్రిల్ 16న ఓఎస్‌ఎస్సీ మెయిల్ లాంగ్వేజ్ పేపర్-2

* ఏప్రిల్ 17న ఎస్‌ఎస్‌ఎస్సీ ఒకేషనల్ కోర్స్ థియరీ పరీక్ష

Tags

Next Story