టీఆర్ఎస్ పార్టీ మీటింగ్‌లా అసెంబ్లీ మారింది: టీ కాంగ్రెస్

టీఆర్ఎస్ పార్టీ మీటింగ్‌లా అసెంబ్లీ మారింది: టీ కాంగ్రెస్

రూల్స్‌కు విరుద్ధంగా శాసనసభ జరుగుతోందన్నారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు. నియంతృత్వ పోకడలతో ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని విమర్శించారు. గవర్నర్‌తో అబద్ధపు ప్రసంగాలు చెప్పించారని.. మేనిఫెస్టోలో చెప్పిన హామీలు ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ మీటింగ్‌లాగా అసెంబ్లీ మారిందని దుయ్యబట్టారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు.

Tags

Read MoreRead Less
Next Story