తిరుపతి వైసీపీలో భగ్గుమన్న వర్గపోరు

తిరుపతి వైసీపీలో భగ్గుమన్న వర్గపోరు

తిరుపతి రూరల్‌ మండలంలో వైసీపీ నేతల మధ్య వర్గపోరు భగ్గుమంది. ఈ నేపథ్యంలో దుర్గ సముద్రం వైసీపీ ఎంపీటీసీ అభ్యర్ధి నాగమణికి చేదు అనుభవం ఎదురైంది. నామినేషన్‌ దాఖలు చేయొద్దంటూ మరో వర్గం నామినేషన్‌ పత్రాల్ని లాక్కొని చించేసింది. సొంత పార్టీ నాయకులే ఇలా చేయడంతో ఆమె ఖంగుతింది.

Tags

Next Story