గుంటూరు జిల్లాలో నామినేషన్లు వెనక్కు తీసుకోవాలని పోలీసుల బెదిరింపులు

గుంటూరు జిల్లాలో నామినేషన్లు వెనక్కు తీసుకోవాలని పోలీసుల బెదిరింపులు

హైకోర్టు మొట్టికాయలు వేసినా ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరు మారినట్టు లేదు. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో టీడీపీ, బీజేపీ తరఫున నామినేషన్లు వేసిన అభ్యర్థులను.. వాటిని వెనక్కు తీసుకోవాలని బెదిరింపులకు గురిచేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. గుంటూరు జిల్లాలో నగరం మండలం ధూళిపూడి-1 ఎంపీటీసీ అభ్యర్థిని అరుంబాక మల్లీశ్వరి పోలీసులపై ఘాటు ఆరోపణలు చేస్తున్నారు. తమ ఇంటికి వచ్చి మరీ వార్నింగ్ ఇచ్చారని ఆమె అంటున్నారు.

Tags

Next Story