ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక.. సీఎంకు అధికారాలు ఉండవు: బుచ్చయ్య చౌదరి

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక.. సీఎంకు అధికారాలు ఉండవు: బుచ్చయ్య చౌదరి

కరోనా ప్రభావంతో ఎన్నికలను వాయిదా వేస్తే ఎన్నికల కమిషనర్‌కు కులం అంటగట్టడం దుర్మార్గమన్నారు టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చాక ముఖ్యమంత్రికి అధికారాలు ఉండవని గుర్తుచేశారు. పోలీసులతో తప్పుడు కేసులు పెట్టి నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియ అంతా రద్దు చేసి.. మళ్లీ ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story