అనుష్క సేఫ్‌ హ్యాండ్‌ ఛాలెంజ్‌

అనుష్క సేఫ్‌ హ్యాండ్‌ ఛాలెంజ్‌

కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రముఖులు సేఫ్‌ హ్యాండ్‌ ఛాలెంజ్‌ విసిరారు. క్రికెట్‌ కెప్టెన్‌ కోహ్లీ భార్య అనుష్క కరోనా నియంత్రణకు తన చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కుని.. సేఫ్‌ హ్యాండ్స్ ఛాలెంజ్‌ విసిరారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. మరో బాలీవుడ్‌ నటి దీపికా పడుకోనె, మాజీ క్రికెటర్‌ సచిన్‌, కేంద్రమంత్రి కిరణ్‌రిజీజు, ప్రముఖ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పీవీ సింధూ సేఫ్‌ హ్యాండ్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. చేతులను శుభ్రంగా కడుకుని.. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణపై అవగాహన కల్పించారు.

Tags

Read MoreRead Less
Next Story