కరోనా ప్రభావంతో ఖాళీ అయిన అమెరికాలో షాపింగ్ మాల్స్

X
కరోనా వైరస్ ఇక్కడ, అక్కడ అనే తేడాలేకుండా ప్రపంచంలోని అన్నిదేశాలను వణికిస్తోంది. అగ్రదేశం అమెరికాలోను వైరస్ ప్రభావం ఎక్కువగానే ఉంది. దీంతో ప్రభుత్వం దేశవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీని విధించి, తీవ్ర ఆంక్షలు అమలు చేస్తోంది. ఒకవైపు కరోనావైరస్ భయం.. మరోవైపు ప్రభుత్వ నిబంధనల కారణంగా జనం ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో నిత్యం కస్టమర్లతో కిక్కిరిసిపోయే షాపింగ్ మాల్స్, సినిమా ధియేటర్లు, పార్కులు, పబ్ లు, రెస్టారెంట్లు జనం లేక వెలవెలబోతున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
