ఆంధ్రప్రదేశ్

రెండో కరోనా పాజిటివ్ కేసుతో.. అలెర్ట్ అయిన ఏపీ పభుత్వం

రెండో కరోనా పాజిటివ్ కేసుతో.. అలెర్ట్ అయిన ఏపీ పభుత్వం
X

రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఏపీ ప్రభుత్వం కూడా అలర్టయింది. నెల్లూరు జిల్లాలో కరోనా ఎమర్జెన్సీ ప్రకటించారు. వైరస్ విస్తరించకుండా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఇప్పటికే నగరంలోని స్కూళ్లు, థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్ మూసివేశారు. ఫంక్షన్లు, సభలు, సమావేశాలు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Next Story

RELATED STORIES