ఖమ్మం కార్పోరేషన్ పరిధిలో మాస్కు తయారీ కేంద్రాలు

ఖమ్మం కార్పోరేషన్ పరిధిలో మాస్కు తయారీ కేంద్రాలు
X

కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తుండటంతో మాస్కులకు డిమాండ్ పెరుగుతోంది. వైరస్ సోకకుండా అందరు మాస్కులు వేసుకోవడంతో మార్కెట్లో వాటికి డిమాండ్ పెరిగింది. దీంతో 60వేల మాస్కులను తయారచేసే బాధ్యతను ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అనురాజ్ జయంతి మెప్మాకు అప్పగించారు. దీనిలో భాగంగా ఖమ్మం కార్పోరేషన్ పరిధిలో పది మాస్కు తయారీ కేంద్రాలను ప్రారంభించారు. ఒక్కో కేంద్రంలో 10నుంచి 15మంది మహిళలు పనిచేస్తున్నారు. ఖానాపురంలో ప్రారంభమైన కేంద్రంలో 15మంది నిరంతరాయంగా మాస్కులను తయారు చేస్తున్నారు.

Tags

Next Story