కరోనాపై అవగాహన కల్పిస్తున్న విశాఖ పోలీసులు

కరోనాపై అవగాహన కల్పిస్తున్న విశాఖ పోలీసులు
X

కరోనా కట్టడికి ట్రాఫిక్ పోలీసులు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. వాహనదారుల్లో అవగాహన కల్పిస్తున్నారు. విశాఖ సిరిపురం జంక్షన్‌లో సిగ్నల్స్ వద్ద కరోనా జాగ్రత్త చర్యలను వివరించారు. కరోనా సోకకుండా ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని చెప్పారు.

Tags

Next Story