కరోనాపై యుద్ధం ప్రకటించిన విశాఖ రైల్వే అధికారులు

కరోనాపై యుద్ధం ప్రకటించిన విశాఖ రైల్వే అధికారులు

కరోనా వైరస్‌ మరింత వ్యాప్తి చెందకుండా.. రైల్వే శాఖ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. విశాఖ నుండి వెళ్లాల్సిన అన్ని రైళ్లను ఆదివారం నుంచి రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ట్రైన్స్ రద్దుపై ముందుగానే ప్రయాణికులకు సమాచారం అందించామన్నారు. అటు ప్రయాణికులు మాత్రం.. రైళ్లు రద్దు అవడంతో ఇబ్బంది పడుతున్నారు.

Tags

Next Story